హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు ఉద్యోగుల ఐక్యవేదిక ఏర్పాటు

PLD: నరసరావుపేట గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన కోసం జిల్లా స్థాయి ఐక్యవేదికను ఏర్పాటు చేశారు. నరసరావుపేట పెన్షనర్ అసోసియేషన్ భవనంలో జరిగిన సంఘాల నాయకుల సమావేశంలో ఉమ్మడి కార్యాచరణపై తీర్మానం చేశారు. ఈనెల 23న మంత్రితో జరిగే చర్చల్లో రాతపూర్వక హామీ రాకపోతే 25న కలెక్టరేట్‌ల ముట్టడి, 27న లక్ష మందితో ఛలో విజయవాడ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.