ATP: గుత్తి మున్సిపాలిటీ అన్ని రంగాలలో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దటమే తమ ధ్యేయమంటూ గుత్తి, పామిడి మండలాల ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద రూ.19 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. రానున్న కాలంలో తాగునీటి సమస్య నివారణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా'


