NLG: నల్గొండ కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతులు కల్పించి స్మార్ట్ సిటీగా మార్చడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ కార్పొరేషన్ అవార్డు దక్కించుకునేలా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండలో 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఎస్టీపీ, డ్రైనేజీ పనులు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
'నల్లగొండను అభివృద్ధి చేయడమే లక్ష్యం'


