హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటకు ప్రగతి బాట..!

PLD: నరసరావుపేట పట్టణ నవనిర్మాణానికి రూ.37 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. కలెక్టర్ కృత్తికా శుక్లాతో కలిసి ఆయన HAM ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ నిధులలో రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, రూ.5 కోట్లతో సెంట్రల్ మీడియన్లు, రూ.4 కోట్లతో మున్సిపల్ భవనం, రూ.2 కోట్లతో పార్కులు, రూ.1.50 కోట్లతో వీధి దీపాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.