హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీబీడీసీ అమలుపై సమీక్షించిన జేసీ

VZM: ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అమలుపై పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంతి నిర్వహించిన వీసీలో జేసీ ఎస్. సేధు మాధవన్ మంగళవారం పాల్గొన్నారు. సీబీడీసీ ద్వారా సురక్షితమైన, తక్షణ, ట్రేసబుల్ డిజిటల్ లావాదేవీలకు అవకాశం కలుగుతుందని సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు.