హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు బజార్‌కు శిలాఫలకం ఆవిష్కరణ

CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్‌కు సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ రైతు బజార్ కుప్పం వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.