హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

SDPT: రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ ఎంపికలకు సిద్దిపేటకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. మంగళవారం సిద్దిపేట ఫుట్ బాల్ గ్రాస్ గ్రౌండ్లో నిర్వహించిన ఎంపికల్లో ఈ హర్షవర్ధన్, వై వినయ్ ఎంపికైనట్లు ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి అక్బర్ నవాబ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంపికల్లో వీరు పాల్గొననున్నారని పేర్కొన్నారు. క్రీడాకారులను ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రశంసించింది.