KDP: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో బీటెక్ రవి ఆధ్వర్యంలో సింహాద్రిపురంలో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్, వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపులు జరుగుతాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాలు


