ప్రకాశం: ఒంగోలులో ఆధునీకరించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) కార్యాలయాన్ని మంత్రులు వీరాంజనేయస్వామి, అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయం ద్వారా ఖాతాదారులు, రైతులకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఆధునీకరించిన డీసీసీబీ కార్యాలయం ప్రారంభం


