హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

AKP: వాయుగుండం నేపథ్యంలో మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో చలపతిరావు, తహసీల్దార్ చిన్నికృష్ణ ఆదేశించారు. నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశారు.