హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

NRML: భైంసా పట్టణంలోని గోపాలకృష్ణ మందిరం, గణేష్‌నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలోని వినాయక విగ్రహాలకు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, ఎమ్మెల్యే రామారావు పటేల్, సబ్‌కలెక్టర్ సంకేత్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఎస్పీ, ఎమ్మెల్యేలను సన్మానించారు.