హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'డీఎస్సీపై బురదజల్లడం సరికాదు'

SKLM: కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాలను జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ మూర్తి పేర్కొన్నారు. డీఎస్సీలో ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై అక్రమాలంటూ ఆరోపణలు చేయడం వారి మనోభావాలను దెబ్బ తీయడమేనన్నారు. డీఎస్సీ అభ్యర్థులపై బురద జల్లడం సరికాదు అని అన్నారు.