NRML: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన లశెట్టి నర్సయ్యపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం జిల్లా పట్టణ కేంద్రంలో అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ.. అంబేద్కర్ గౌరవానికి భంగం కలిగించే పోస్టులను సహించేది పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'అంబేద్కర్‌పై అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలి'


