HNK: ఛత్రపతి శివాజీ మహారాజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలో మట్టి గణపతి ఉత్సవ కమిటీలకు బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విజేతలకు బహుమతులు అందజేసి, ఉత్సవ కమిటీలను అభినందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, నిర్వాహకులు తాడిశెట్టి క్రాంతి, వీరస్వామి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
'మట్టి గణపతులకు బహుమతులు ప్రదానోత్సవం'


