SRPT: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో, ఈరోజు మునగాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. అనంతరం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తెలంగాణ
జాతీయ రహదారిపై ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే


