హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి'

VSP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మంగళవారం ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.