హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట మద్దతు ధరకు ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరి

BHNG: ఆత్మకూర్‌ పంటలకు మద్దతు ధర పొందాలంటే ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి అని వ్యవసాయ విస్తరణ అధికారి ముప్పిడి అశోక్‌కుమార్ తెలిపారు. ఆగస్టు 13, 2026 వరకు భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులు సెప్టెంబర్‌ 30 లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వారికి 11 అంకెల యూనిక్‌ ఫార్మర్‌ ఐడీ కేటాయిస్తామని తెలిపారు.