KDP: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (AHM) ప్రాజెక్ట్ కింద పులివెందుల మున్సిపాలిటీకి రూ. 20 కోట్లు మంజూరైనట్లు ఆర్డీవో చిన్నయ్య తెలిపారు. మంగళవారం పులివెందుల స్థానిక మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాలులో AHM ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్, టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, RDO చిన్నయ్య పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపాలిటీకి అభివృద్ధికి నిదులు మంజూరు


