NRML: దిలావర్పూర్ మండలం కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ మహేందర్, ఈవో రాజేష్, జూనియర్ అసిస్టెంట్ మాధవరావు తదితరులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. గత రెండు నెలల కాలానికి సంబంధించిన హుండీ లెక్కించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ
కాల్వ ఆలయ హుండీ లెక్కింపు


