హైదరాబాద్: 28°C
తెలంగాణ

గౌడ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక

MNCL: కవ్వాల్ గ్రామంలో గౌడ సంఘ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. గౌడ పెద్దమనిషిగా మేరుగు బాలగౌడ్, ఉపాధ్యక్షుడిగా రంగు వెంకటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. సంఘ ఐక్యత, కులస్తుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారిని గౌడ సంఘ పెద్దలు, యువకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.