HYD: ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ విక్రయిస్తున్న రాజస్థాన్ ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహావీర్ సింగ్‌తో పాటు డ్రగ్స్ వినియోగదారుడు లక్ష్మణ్ సింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న కుల్దీప్ పరారీలో ఉన్నాడు. వారి వద్ద 23 గ్రాముల MDMA, ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
రాజస్థాన్ డ్రగ్స్ ముఠా అరెస్ట్


