MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి బాడేపల్లి సంజీవ్ నగర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రం, ప్రీ-ప్రైమరీ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ నేడు తనిఖీ చేశారు. చిన్నారులకు పంపిణీ చేస్తున్న దుస్తుల నాణ్యత, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రతను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
ప్రీ-ప్రైమరీ పాఠశాలలో కమిషనర్ తనిఖీ


