PLD: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన కొందరు ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరసరావుపేట పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తరగతులు నిర్వహించాల్సిన సమయంలో కొందరు ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు చూస్తూ.. గడుపుతున్న దృశ్యాలు కనిపించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పాఠాలు చెప్పాల్సిన వేళ.. ఫోన్లతో ఉపాధ్యాయులు


