అన్నమయ్య: సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో రైల్వే కోడూరులోని బత్యాల భవన్ నందు ఏఐటీయూసీ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు నియోజకవర్గ అధ్యక్షులు మాదరాజు గంగాధర్, ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర తెలిపారు. రైల్వే కోడూరు పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో పనిచేసిన కార్మికులకు గుర్తింపు లభించలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఏఐటియుసి రాజకీయ శిక్షణ తరగతులు'


