VZM: నగరంలోని ఘోషా ఆసుపత్రికి వెళ్లే రహదారి ఇరుకుగా మారింది. రోడ్డుకు ఇరువైపులా షాపులు, వాటి ముందు వాహనాల పార్కింగ్‌తో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు ఆసుపత్రికి చేరుకోవడానికి అవస్థలు పడుతున్నాయి. అధికారులు స్పందించి పార్కింగ్‌ను క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘోషా ఆసుపత్రికి దారేది..?


