KDP: కాజీపేట మండలం బాలానగర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు ఈరి జ్వానేస్ ఎంఈఎఫ్ జాతీయ సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జయరాముడు, మరియన్న మాదిగలు సంతోషం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారికి ఇటువంటి ఉన్నత పదవులు రావడం సంతోషదాయకం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంఈఎఫ్ జాతీయ సంయుక్త కార్యదర్శికి సన్మానం


