హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిధి దరఖాస్తులు స్వీకరణ

SKLM: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కోసం బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి త్వరితగతిన ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు