TPT: వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ నెల 30, అక్టోబర్ 1న జరగనుంది. జాతరలో భాగంగా 27న ఘటోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న విశ్వోదయ కాలేజీ గ్రౌండ్‌లో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ మంగ్లీ టీం పాల్గొననుంది.
ఆంధ్రప్రదేశ్
పోలేరమ్మ జాతరలో మంగ్లీ సందడి


