ప్రకాశం: 2,050 పోస్టులతో విడుదల చేసిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఖాళీగా ఉన్న 11 వేల పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. వయోపరిమితిని ఐదేళ్లు పెంచాలని కోరుతూ.. మంగళవారం మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీస్ ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి'


