హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ బడుల్లో తగ్గిపోయిన విద్యార్థులు: ఎమ్మెల్యే

RR: కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 3.5 లక్షలకు పైగా విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళనకరం. బీఆర్ఎస్ హయాంలో 30,09,212 మంది విద్యార్థులు ఉంటే, ఈ ఏడాది 26,52,162కి పడిపోయిందని, ఇది సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యమేనని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తే, కాంగ్రెస్ విధ్వంసం చేస్తోందన్నారు.