హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి రథోత్సవంలో తుడా ఛైర్మన్

TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వైభవంగా జరిగిన రథోత్సవంలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ సుబ్బారాయుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొని భక్తిశ్రద్ధలతో రథం తాడు లాగారు.