VSP: భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలోని మహిళా రైతులు, పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎంవీపీ కాలనీ గాదిరాజ్ ప్యాలెస్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎఎన్ మాధవ్ స్టాల్స్‌ను మంగళవారం పరిశీలించి వారితో మాట్లాడారు. 160 మహిళా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని తమ ఉత్పత్తులను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల ఉత్పత్తుల ప్రదర్శన


