CTR: రామచంద్రాపురం మండలం రామాపురం పంచాయతీలో కొండలు, గుట్టలను అక్రమంగా తవ్వి తొలగిస్తున్నారంటూ ఎక్స్ వేదికగా బొలిశెట్టి సత్యనారాయణ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. విషయం తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అధికారులను అక్కడికి పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని, తదుపరి చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలన


