అన్నమయ్య జిల్లాలోని నాలుగు పట్టణాలకు HAM పథకం కింద రూ. 94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మదనపల్లెకు రూ. 27 కోట్లు, రాయచోటికి రూ. 35 కోట్లు, బి. కొత్తకోటకు రూ. 12 కోట్లు, పుంగనూరుకు రూ. 20 కోట్లు కేటాయించారు. మదనపల్లెలో రూ. 27 కోట్ల పనులకు శంకుస్థాపన జరిగింది.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు ఆమోదం


