NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి స్టడీ బెంచీలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్ బాదం రమేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
స్టడీ బెంచ్‌లను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే


