SKLM: ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా జిల్లా సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) ప్రాంగణంలో మంగళవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో 2,000 మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో DMHO నరేష్, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


