TPT: తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో మంగళవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (MSME) వర్క్‌షాప్‌ను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా MSMEల అభివృద్ధి, పారిశ్రామికవేత్తలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, రాయితీలు, అవకాశాలపై అవగాహన కల్పించే అంశాలపై వర్క్‌షాప్‌లో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
MSME వర్క్‌షాప్ ప్రారంభించిన కలెక్టర్


