AKP: మధ్యాహ్న భోజన పథకం అమలులో నిబంధనలు పాటించకపోతే చర్యలు. తప్పవని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అప్పారావు నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం చోడవరం మండలం పీఎస్‌పేట, జెన్నవరం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనం పథకాన్ని పరిశీలించారు. అలాగే, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'


