NDL: పాణ్యం (మం) గోరుకల్లులో తెల్లవారుజామున నీరు ప్రవేశించిన ఘటనపై కలెక్టర్ రాజకుమారి స్పందించారు. ఆమె స్వయంగా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. నీరు రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ గేటు ఎత్తడం వల్లే ముప్పు ఏర్పడిందని గుర్తించి, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోరుకల్లులో నీరు చేరడంపై కలెక్టర్ ఆగ్రహం


