హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాట్రేనిపల్లిలో సాగునీరు విడుదల'

NTR: నందిగామ మండలం కాట్రేనిపల్లి పంపింగ్ స్కీమ్‌లో రూ.6 లక్షలతో మరమ్మతులు చేయించి 600 ఎకరాలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సాగునీరు విడుదల చేశారు. దాతలు, తన సహకారంతో మోటార్లు బాగు చేయించినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులు పంపింగ్ స్కీమ్‌ను ఎప్పుడూ పర్యవేక్షించాలని ఆమె సూచించారు.