హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఈ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా

BHNG: రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వాళా ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.