AKP: మండల కేంద్రమైన కోట్లవురట్లలో ఇవాళ ఓ పక్క వర్షం పడుతున్నా మరోపక్క అధికారులు పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లాప్ మిత్రలతో మురికి కాలువల్లో మురికిని తొలగించి క్లీన్ చేయించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో చంద్రశేఖర్ పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వర్షంలో పారిశుధ్య కార్యక్రమం


