నంద్యాల మున్సిపల్ టౌన్‌హాల్‌లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కుప్పం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు రూ.63 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ రాజకుమారి గణియా, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో రూ.63 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం


