PPM: తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు అప్రమత్తంగా ఉండాలని, మన్యం జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ రావు ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, నీరు నిలిచే ప్రాంతాల వద్దకు విద్యార్థులను అనుమతించవద్దన్నారు. అత్యవసర లైట్లు, ప్రథమ చికిత్స సామగ్రి, తాగునీరు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పాఠశాలలకు కీలక ఆదేశాలు'


