NDL: కుప్పం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM)లో భాగంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి రూ.21 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలో రహదారులు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ప్రజల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి రూ.21 కోట్ల నిధులు


