హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రజలు తాగునీరుకు ఇబ్బందులు పడకుండా చూడాలి: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్‌ రామలక్ష్మి 
➢ ఈనెల 23లోగా పెన్షన్ దరఖాస్తులు పరిశీలన పూర్తి చేయాలి: JC ఎస్‌.సేధు మాధవన్‌
➢ దత్తిరాజేరు వద్ద ఢీకొన్న రెండు లారీలు.. వ్యక్తి మృతి 
➢ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి