హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడపల్లిలో RRR కుటుంబ ప్రత్యేక పూజలు

కోనసీమ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు సతీమణి, కుమారుడు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు వారికి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.