హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రికార్డు ధరకు పులస చేప

కోనసీమ: అతి ఖరీదైన చేపలల్లో పులస చేప ఒకటి. దానిని దక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. సముద్రంలో పుట్టి గుడ్లు పెట్టేందుకు గోదావరిలోకి ఎదురీదుకుంటూ వస్తుంది. యానాంలో పులస చేప వలకు చిక్కగా, రికార్డు ధరకు కొనుగోలు చేశారు. కాకినాడకు చెందిన తాతజీ అనే వ్యక్తి వేలం పాటలో రూ.26 వేలుకు దక్కించుకున్నాడు.