VKB: బంట్వారం మండలంలోని తూరుమామిడిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నపిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. సమస్యపై పలుమార్లు కథనాలు వెలువడినా అధికారులు స్పందించలేదని ప్రజలు వాపోతున్నారు. వెంటనే కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
తోరుమామిడిలో వీధి కుక్కల బెడద


