నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు నేషనల్ హైవే 167Kలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షాల కారణంగా రహదారి నిర్మాణం కోసం వేసిన మట్టి బురదగా మారి వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాఫిక్ పెరిగి గంటల తరబడి నిలిచిపోయింది. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్


